Wednesday, June 30, 2010

ఒక కార్యాన్ని చేసేటప్పుడు అజ్ఞాన

ఒక కార్యాన్ని చేసేటప్పుడు అజ్ఞాన ప్రవర్తనను మానుకో
ఒకరితో కలిసి జీవించేటప్పుడు అలవాట్లను వదులుకో
ఏ కార్యాన్ని చేసినా ఏ అలవాటు లేకుండా జీవించుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment