Wednesday, June 30, 2010

కళ్ళు లేనివారు కూడా

కళ్ళు లేనివారు కూడా దురలవాట్లు కలిగి ఉంటే
అలవాట్లకు కారణమైన వారంతా అజ్ఞానులేనని
అతని చుట్టూ ఉన్న సమాజం కూడా అజ్ఞానంగానే
కళ్ళున్నా తెలుసుకోలేకపోతే జీవితాలన్నీ అజ్ఞానమే
ఏ దురలవాట్లు లేని నవ సమాజ జీవితానికై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment