ఎవరి జీవితానికైనా నేను తెలిపిన భావాలు చాలు ఇక కాలక్షేపమే
సూర్యుడు ఉదయించినా అస్తమించినా నా భావాలు గుర్తుంటే చాలు
నక్షత్రాలను చంద్రబింభాన్ని తిలకిస్తున్నా నా స్వభావాలే గొప్పగా
మేఘ వర్ణాల ఆకార రూపాల కదలికలు చూడలేనంత కాలక్షేపంగా
ఆకాశాన్ని చూస్తూ విశ్వవిజ్ఞానాన్ని సేకరించే భావాలు నా కాలక్షేపమే
No comments:
Post a Comment