Wednesday, June 30, 2010

నీడలో ఉన్నది కనబడకపోతే

నీడలో ఉన్నది కనబడకపోతే చీకటిలో ఉన్నది కానరాదే
ముందు ఉన్నది తెలియకపోతే వెనుక ఉన్నది తెలియదే
మేధస్సులో ఉన్నది గ్రహించకపోతే మనస్సులో ఉన్నదానికై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment