Wednesday, June 30, 2010

నీ ఆత్మ ధరించిన శరీరాలు ఎన్ని

నీ ఆత్మ ధరించిన శరీరాలు ఎన్ని
నీ ఆత్మ ధరించిన రూపాలు ఏవి
నీ ఆత్మలో ఉన్న విజ్ఞాన భావాలు ఏవి
నీ ఆత్మ యుగాలుగా జన్మిస్తూ జీవించుటకు
నీ ఆత్మ కర్మ సారాంశము తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment