నా మేధస్సును ఎవరికి అప్పగించాలో తెలియుటలేదు
నా మేధస్సులో దాగిన విజ్ఞానాన్ని ఎవరు భద్రపరచగలరు
నా మరణం అనంతరం ఎవరు నా మేధస్సును రక్షించగలరు
నా భావ స్వభావాలకు తగ్గట్లు ఎవరు వజ్రంలా చూసుకొంటారు
ప్రతి ఆలోచన వజ్రంలా కలిగే నా మేధస్సు భావ స్వభావాలు ముత్యాలే
నేను మరణించినా నా మేధస్సు జీవిస్తే మహా ఆలోచనలు కలుగుతాయనే భావన -
మేధస్సు మాత్రమే జీవించే శాస్త్రీయ విజ్ఞానం నా భావాలలో ఉన్నట్లు నా ఆలోచన -
విశ్వవిజ్ఞానంతో అన్వేషించే నా భావాలు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాయని నా మేధస్సులో -
No comments:
Post a Comment