Wednesday, June 30, 2010

నా మేధస్సులో దాచుకున్న

నా మేధస్సులో దాచుకున్న మహా దివ్య రూపం చెదిరిపోయింది
ఆనాటి రూపం నేడు అలా లేక మరో రూపంతో కనిపిస్తున్నది
ఆనాటి విశ్వ రూపం మారుతూనే కాలంతో మరో విధంగా ఉన్నది
కాలంతో ఏది మారుతున్నా ఆనాటి విశ్వ రూప విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment