Monday, June 28, 2010

మరణించేంత వరకు విజ్ఞానం

మరణించేంత వరకు విజ్ఞానం కలగలేదంటే
సమాజంలో నీకు మంచివారు కనిపించలేదనే
నీవైనా సమాజానికి మంచివాడిగా నిలవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment