Wednesday, June 30, 2010

దుఖ్ఖాలను మరచిపోతేనే సంతోషం

దుఖ్ఖాలను మరచిపోతేనే సంతోషం కలిగినప్పుడు ఆనందంగా
ఆనందం కలిగినా దుఖ్ఖాలతో కూడిన సమస్యలనే ఆలోచిస్తూ
ఏనాడు దుఖ్ఖం కలగకూడదనే విజ్ఞాన ఎరుకతోనే ఉండాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment