Sunday, June 27, 2010

కాలమే విజ్ఞానమని విశ్వమే

కాలమే విజ్ఞానమని విశ్వమే వివిధ కార్యాలతో సాగుతున్నది
కాలం లేకుండా విశ్వమే లేదని కార్యాన్ని నడిపించలేనన్నది
ప్రతి కార్యాన్ని కాలం లేకుండా సాగించలేమనేదే మర్మ రహస్యం
శూన్యం కూడా ఓ సూక్ష్మ సమయ కాలమే నని ఆనాటి భావన
శూన్యము మొదలైన భావ స్వభావము నా మేధస్సులో నిలిచింది
శూన్యమున ఏ కార్యము లేదు భావ స్వభావాలు లేవు సూక్ష్మ సమయం మాత్రమే
రూపము ప్రాంతము జీవము ఏదీ లేనట్లుగా ఆనాటి కాలమున నా భావనయే శూన్యం
శూన్యమునకు తెలియకుండా కాల విజ్ఞానముకై నా భావన మర్మముగా ఉదయించింది
శూన్యము కన్నా ముందుగానే నా భావన మొదలైనదని నాకు మర్మముగానే ఉన్నది

No comments:

Post a Comment