ఆత్మ జ్ఞానమే విజ్ఞానమని మేధస్సుకు తెలియాలి
మనస్సు మారుతున్నా విజ్ఞానం తరుగుతున్నా
మహా విజ్ఞాన సత్యాన్ని తెలుసుకొనుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
మనస్సు మారుతున్నా విజ్ఞానం తరుగుతున్నా
మహా విజ్ఞాన సత్యాన్ని తెలుసుకొనుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment