Monday, June 28, 2010

విశ్వ విజ్ఞానాన్ని ఎవరూ నేర్చుకోరు

విశ్వ విజ్ఞానాన్ని ఎవరూ నేర్చుకోరు తెలుసుకుంటారు
ఆత్మజ్ఞానంతో నిత్యం ఆకాశాన అన్వేషిస్తేనే విశ్వవిజ్ఞానం
ధ్యానిస్తే గాని కొన్ని విశ్వ భావ స్వభావాలు అర్థం కావు
సూక్ష్మ విజ్ఞాన పరిశీలన గమనం ఉంటేనే పరమార్థమగును
క్రమ కార్య కారణ ప్రణాళిక జ్ఞానం ఉంటేనే విశ్వార్థం తెలియును
విశ్వ విజ్ఞానం తెలిసిన వారు విశ్వంలోనే ఏక అంకెలలో అరదుగా
విశ్వాన్ని దివ్యంగా తిలకించండి విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోండి

No comments:

Post a Comment