Wednesday, June 30, 2010

ప్రమాదం ఎక్కడ నుండైనా

ప్రమాదం ఎక్కడ నుండైనా జరగవచ్చు
తప్పులు ఎవరి నుండైనా ఎలాగైనా కలగవచ్చు
కాల ప్రభావాలు ఎప్పుడైనా సంభవించవచ్చు
ఏది ఎలా జరిగినా ధృఢ సంకల్పంతో ఉండేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment