Monday, June 28, 2010

సమాజ భావాలను తెలుసుకోవాలనే

సమాజ భావాలను తెలుసుకోవాలనే తెలిపిన సుమతి శతకము
ఆశ నిరాశైనా మహా విజ్ఞానమేనని విశ్వదాభి రామ వినుర వేమ
సంభోదితముచే విజ్ఞాన యోగ్యాన్ని గ్రహించి తెలిపిన భాస్కరుడు
ఏ శతకమైనా సమాజంలో నీతితో జీవించాలనే వారి విజ్ఞాన వేదం
విజ్ఞానం నీ మేధస్సులో ఉన్నా జీవించుటలో చూపరా నీ నీతి భావం

No comments:

Post a Comment