Wednesday, June 30, 2010

ఈరోజు నాకు అధ్భుతమైనా

ఈరోజు నాకు అధ్భుతమైనా రేపు మరొకరికే
రేపు నీకైనా మరో రోజు వేరొకరికి అద్భుతమే
ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అద్భుతమే కలిగినా
నీకు ప్రతి రోజూ అద్భుతం కావాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment