సూక్ష్మంగా ఆలోచిస్తూపోతే ఏ మర్మ రహస్యాలనైనా తెలుసుకోవచ్చు
విజ్ఞాన క్రమకార్య విధాన ప్రణాళిక ఆలోచనలు ఉంటే అన్నీ తెలుస్తాయి
ఏ కార్యాన్నైనా ఆది స్థానము నుండి సూక్ష్మంగా గమనిస్తూ ఆలోచించాలి
ఆత్మజ్ఞానము ఉంటేనే మనకు సంపూర్ణ ప్రజ్ఞాన విజ్ఞానము తెలుస్తుంది
విశ్వ విజ్ఞానమున మేధస్సు తెలుసుకోలేనిది ఉంటే అదే మహా మర్మము
No comments:
Post a Comment