అందరూ మహానుభావులైతే రాజు లేని రాజ్యంగా
రాజు లేని రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో
ప్రతి ఒక్కరూ విజ్ఞానంగా ఒకరికి ఒకరు కలిసిమెలిసి
అందరిలో ఒకరు మహా కార్య నిర్వాహణ ప్రగతికై
ఉత్తేజ ధైర్య భాషా ప్రజ్ఞానుడై రాజ్యాన్ని రక్షించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment