Wednesday, June 30, 2010

మరలరాని మహా ఆలోచనలను

మరలరాని మహా ఆలోచనలను మరచి ఉంటే
ఏనాడూ కలగని ఆలోచనలు గుర్తుండాలంటే
ఎవరికీ తెలియని ఆలోచనలు కలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment