Wednesday, June 30, 2010

రాజులోనైనా పేదవారిలోనైనా శ్వాసే

రాజులోనైనా పేదవారిలోనైనా శ్వాసే కదా
అజ్ఞాని ఐనా విజ్ఞాని ఐనా శ్వాసతోనే కదా
మతి చెడినా రోగం కలిగినా శ్వాసతోనే కదా
జన్మించినా మరణించినా శ్వాసతోనే కదా
ఈ శ్వాసలోనే మర్మమేదో తెలుసుకొనుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment