ఆత్మలో ఉన్న భావాలను ఎవరూ మార్చలేరు ఏనాటికీ మారవు
ఆత్మ భావాలను మార్చుకోవాలంటే ధ్యానమే నిత్య గమనముగా
మనం చేసే ప్రతి సూక్ష్మ కార్యం మనకు తెలిసేలా నిరంతర ధ్యాసతో
ధ్యానమున విశ్వశక్తియే మనలో ప్రవేశించి మన భావాలను మార్చాలి
ఆత్మజ్ఞానము కలిగేవరకు మనలో ఎన్నో భావాలు అజ్ఞానంగా ఉంటాయి
No comments:
Post a Comment