Tuesday, June 29, 2010

నీతో జీవించేవారికి అజ్ఞానం

నీతో జీవించేవారికి అజ్ఞానం ఏనాడు కలిగించవద్దు
అజ్ఞాన అలవాట్లైనా ఎవరికీ ఏ క్షణం కలిగించవద్దు
నీ అజ్ఞాన అలవాట్లను పూర్తిగా మానుకోవడానికైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment