కలలో కలిగిన భావన నిజ జీవితంలో కలిగినా ఆ స్వభావం కలగదేనని నేను
ఆ స్వభావం కలిగితే మన జీవితాలు క్షణాలలో భిన్నంగా మారిపోతాయి
కలలో నేను గాలిలో తెలిపోయినా ఆ భావన నిజ జీవితంలో కలిగినా స్వభావం లేదే
స్వభావం లేక నేను గాలిలో తెలిపోలేక ఆ భావనతో ఉన్నా ప్రయోజనం లేదు
సింహంలా గర్జించినా నక్షత్రంలా మెరిసినా స్వభావాలు కలగక కలలు కలలుగానే
రాజులా జీవించినా స్వర్గంలో ప్రయాణిస్తున్నా నిజ జీవితాలు అలా ఉండవు
భగవంతున్ని దర్శించినా మరణంలేనట్లు వరమిచ్చినా నిజానికే మరణిస్తాము
కొన్ని కలలు మనకు నిజమైనా విజ్ఞానాన్ని గ్రహించాలనే కలల భావన స్వభావం
సహజత్వానికి దగ్గరలో ఉన్న కలలు నెరవేరుతాయేగాని భిన్నమైనవి చిత్రాలుగా
ఆత్మ పరంపరలలో ఉన్న గుణ భావ స్వభావాల జీవిత ఆశయాలే కలలుగా
No comments:
Post a Comment