Saturday, June 26, 2010

ఫలములో లేని భావనలు

ఫలములో లేని భావనలు నా మేధస్సులో ఎన్నో కలుగుతున్నాయి
ఏ జీవి మేధస్సులో లేని విధంగా నాలో ఫల పుష్ప భావ స్వభావాలు
ఏ రూపానికి లేని భావ స్వభావాలు కూడా నాలో అనంత విజ్ఞానంగా
ఫలమున దాగిన జీవ రుచి తత్వాన్ని కూడా నేనేననే భావ స్వభావం
పుష్పాల మకరంధమున వెలువడే సుమ గంధాల సువాసన నాలోనే
మెరిసే మెరుపులో కూడా నా స్వభావమే నని నా శ్వాసలో తేజస్సు
రుచి భావనలకన్నా విశ్వ విజ్ఞాన మేధస్సు భావాలు అమోఘమేగా

No comments:

Post a Comment