Monday, June 28, 2010

ఏ కార్యానికైనా సమయాలోచన

ఏ కార్యానికైనా సమయాలోచన కలగకపోతే
క్రమ కార్య కారణ సిద్ధాంతము తెలియకపోతే
మహా విజ్ఞాన కార్యాలు నీవు చేయుటకైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment