Tuesday, June 29, 2010

శ్వాసలోనే ఎన్నో భావ స్వభావాలు

శ్వాసలోనే ఎన్నో భావ స్వభావాలు
శ్వాసతోనే ఎన్నో జీవ ప్రక్రియలు
శ్వాసతోనే ఎన్నో జీవన జీవితాలు
శ్వాసలోనే విజ్ఞానమని మేధస్సుకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment