మేధస్సుతో పాటు నా శరీరము కూడా శూన్యము కావాలని అన్వేషిస్తున్నా
నా అన్వేషణను విశ్వములో భావస్వభావ దివ్య కాంతి నేత్రాలతో సాగిస్తున్నా
విశ్రాంతి లేక నిత్యం ఎన్నో భావ స్వభావాలతో ప్రతి రూపాన్ని పర్యవేక్షిస్తున్నా
ఏ రూపముతో ఏ ప్రాంతాన నేను శూన్యమౌతానో ఎవరికి తెలియనట్లుగా నేనే
ఏ భావ స్వభావముతో శూన్యమౌతానో ఆ భావనయే నా జన్మ కారణ కర్తగా
No comments:
Post a Comment