శ్వాసను గమనిస్తే ఏకాగ్రతతో ఆలోచిస్తూనే ఉంటాం
ఆలోచనలకు ఏకాగ్రత కలిగితే మేధస్సు ప్రశాంతంగా
ప్రశాంతమైన వేళ ఆలోచనలు లేక గమనం ఎక్కువైతే
మరోధ్యాసలో ధ్యానించే విధంగా మేధస్సులో జ్ఞానోదయం
జ్ఞానోదయాన కలిగేది ఆత్మ విజ్ఞానమని తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment