Wednesday, June 30, 2010

ఓ మహా వ్యక్తి మరణిస్తేగాని

ఓ మహా వ్యక్తి మరణిస్తేగాని గొప్పతనాన్ని గుర్తించలేరు
ఉన్నప్పుడు తెలిపినది గ్రహించలేక హేళన భావనలతో
మరణించిన తర్వాత ఓ వ్యక్తి అతని చరిత్రను తెలిపితే
మరి కొందరు సరైన విధంగా లేదని వాగ్దానం చేస్తారు
జీవిస్తున్నప్పుడే అతనితో తన భావాలను తెలుసుకొనుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment