Tuesday, June 29, 2010

శ్వాసలోనే సాగించు నీ అన్వేషణ

శ్వాసలోనే సాగించు నీ అన్వేషణ
శ్వాసనే నిత్య ధ్యాసతో గమనించు
శ్వాసతోనే ధ్యానిస్తూ సాగించు నీ సాధన
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment