Tuesday, June 29, 2010

తల్లి మాటలతో మనస్సు

తల్లి మాటలతో మనస్సు మేధస్సులో ప్రవేశించి
మేధస్సులో భావాలు ఏకాగ్రతతో ఆలోచిస్తూ
మాటలను ఆలోచనలతో విజ్ఞానం చెందుతూ
పలుకుతున్న మాటలలో జ్ఞాపకమే నీ జ్ఞానమని
ఎదుగుతూ ఎన్నో రకాల విజ్ఞానం చెందుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment