Wednesday, June 30, 2010

సంగీతం వింటూనే ప్రయాణిస్తున్నావు

సంగీతం వింటూనే ప్రయాణిస్తున్నావు
సంగీతం వింటూనే నిద్రపోతున్నావు
సంగీతం వింటూనే పని చేస్తున్నావు
సంగీతం వింటూనే భుజిస్తున్నావు
సంగీతం వింటూనే తెలుసుకోగలవని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment