మనలోని శ్వాస కూడా ఆశయ లక్ష్యంతో జీవిస్తుందని కాలం తెలుపుతుంది
క్షణం జీవించినా శ్వాస ఆ క్షణం ఉందనే లక్ష్యం ఒక క్షణమేనని తెలుస్తుంది
విశ్వం కూడా ఓ లక్ష్యంతో నిర్మాణమైనదని ఆనాటి కాలంతో తెలుస్తున్నది
ప్రతి అణువు కూడా లక్ష్యాన్ని నెరవేర్చుటకేనని మన విజ్ఞానం తెలుపుతుంది
గాలి స్వభావాలు కూడా ఒక లక్ష్యంతోనేనని మానవ విజ్ఞానంలో తెలుస్తుంది
No comments:
Post a Comment