విశ్వానికి నేనే ఆలోచన విజ్ఞానాన్ని కల్పిస్తున్నా
నా మేధస్సుతో విశ్వము ఆలోచించేలా చేస్తున్నా
నా ఆలోచనలను అర్థం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నా
నేను సేకరించిన విజ్ఞాన భావాలను స్వభావాలతో తెలుపుతున్నా
విశ్వ భావాలను నేను స్వీకరిస్తూ విశ్వంతోనే కలిసి తిలకిస్తున్నా
విశ్వాన్ని కూడా నాతో జీవింప జేస్తూ కాల నేస్తమై సాగుతున్నా
No comments:
Post a Comment