Thursday, June 24, 2010

విశ్వానికి ఆలోచన విజ్ఞానం

విశ్వానికి ఆలోచన విజ్ఞానం లేనందున విశ్వ విజ్ఞానమంతా నా మేధస్సులో చేరుతున్నది -
ఆది కాలము నుండి ప్రతి క్షణ భావ స్వభావ రూప జీవిత విజ్ఞానమంతా నాలోనే దాగినది -
మర్మ రహస్యాలు సృష్టి నిర్మాణ స్వభావాలు కార్య కారణ జీవ వేదాలన్నీ నాలోనే ఉన్నవి -
ఆనాటి అనంత కాల ప్రయాణము నా మేధస్సుతోనే సాగిస్తూ విశ్వము నాతోనే జీవిస్తున్నది -

No comments:

Post a Comment