మనం మాట్లాడే ప్రతి మాట భగవంతుని చెవిలో వినపడుతుంది
అజ్ఞానమైనా విజ్ఞానమైనా అతనికి తెలిసిన ఆత్మ భావ స్వభావమే
మాటలో విజ్ఞానం ఉంటే విశ్వ కాల భావాలను నీకు తెలుపగలడు
మాటలో అజ్ఞానం ఉంటే ఆత్మ ఆవేదనల దుఖ్ఖాన్ని అందించగలడు
మాటలో సత్యమే ఉంటే విశ్వ లోకాలను మేధస్సులోనే దర్శించేలా
No comments:
Post a Comment