ఒక రూపంలో కలిగిన భావన అలాగే ఆ క్షణాన విశ్వమున గాలితో ప్రయాణిస్తూ
ఆకాశాన కలిగే దివ్య భావాలన్నీ సేకరిస్తూ మళ్ళీ నాలో చేరేందుకు వస్తున్నది
నా భావన కూడా విశ్వంలో కలిగే ఓ దివ్య భావనయేనని ఆ మహా రూప భావం
నా భావాన్ని సేకరిస్తూ నాలోనే విశ్వ భావాలతో రహస్యంగానే ఉండిపోయింది
ఏ విశ్వ భావాలైనా నాలోనే నిలిచిపోయేలా నా శిరస్సుపై దివ్య కమలమే ఉన్నది
No comments:
Post a Comment