మనస్సు మౌనమైతే మాటలేక మనస్సే మరో ధ్యాసలో
మరో ధ్యాసలో మనస్సు వెల్లితేనే ఆలోచనలు ఏకాగ్రతతో
ఏకాగ్రతతో ఆలోచనలను అవగాహన చేస్తేనే ఆలోచనార్థం
ఆలోచనల అర్థమే విజ్ఞానంగా తెలుసుకొనేలా కార్యాలతో
వివిధ కార్యాల విధానాలలోనే మనస్సు మాటలు లేక
మరో ధ్యాసలో వెళ్లి ఆలోచిస్తూ విజ్ఞానంగా ఎదుగుతుంది
ఆలోచనల అర్థాన్ని గ్రహించుటకే మనస్సుకు ఏకాగ్రత
అనేక ఆలోచనలతో మహా కార్యాన్ని అర్థం చేసుకోవాలంటే
దీర్ఘకాలిక ఏకాగ్రతతో మనస్సు ఒకే కోణంలో కేంద్రీకరించాలి
మర్మ రహస్యాలను కూడా తెలుసుకోవడానికి మనస్సే
No comments:
Post a Comment