మళ్ళీ నేను ఆనాటి భావ రూప అవతార జీవిగా వస్తేగాని నా గురుంచి తెలుసుకోలేరా
ఆనాటి భావ రూపానికి నేటి జన్మలో ఏ అవతారము లేననందున నన్ను గుర్తించలేరు
నాకు ఆనాటి రూపము లేకున్నా ఆ రూప భావాలు నాలో ఉన్నాయని గ్రహించలేరా
భావాలుగా ఎన్ని తెలిపినను నన్ను గుర్తించలేకపోతే నా ఆత్మ విశ్వ భావాలతో సాగేనా
No comments:
Post a Comment