Thursday, June 10, 2010

విశ్వ విజ్ఞాన పరంపరలో

విశ్వ విజ్ఞాన పరంపరలో జీవిస్తున్నానని గ్రహించండి
ఆత్మ తత్వాల అవధులను దాటేసి ఏనాడో వెళ్ళిపోయా
కర్మ సిద్ధాంతాలు నా మేధస్సులో జీర్ణమైపోయాయి
పరమాత్మ శూన్య తత్వానికే జన్మించానని తెలుసుకోండి
నా వాళ్ళు నా జీవితాన్ని మార్చితే ఆత్మ కర్మ తత్వమే

No comments:

Post a Comment