ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నక్షత్రంలో ఓ కాంతి కణమునై మహా దివ్య వర్ణాలతో ప్రకాశిస్తున్నా అత్యంత తేజస్సుతో మహా గుణ భావ స్వభావాలతో మెరుస్తున్నా పరమాత్మ తత్వముతో విశ్వ కాంతిగా నిత్యం వెలుగుతూనే ఉన్నా సూర్యుని వెలుగులో కూడా ఆకాశాన కనిపించే విధంగా నేనై ఉన్నా
No comments:
Post a Comment