కాలమా! నేను ఏ విశ్వ కార్యాన్నైనా చేయలేక ఉంటే అవకాశాన్ని కలిపించు
ఎంతటి మహా దివ్య కార్యమైనా నేను చేసేందుకు అవకాశాన్ని కలిపించాలనే
యుగాలుగా సాగే కార్యమైనా నేను నిర్వర్తిస్తానని నా మేధస్సులో ఆలోచన
అనుభవంతో అఖండ వేద కార్య కారణ సిద్ధాంతంతో కార్యాన్ని కొనసాగిస్తాను
No comments:
Post a Comment