నా ఆలోచన విశ్వము నుండి కలిగే మహా భావన
నా మేధస్సు విశ్వాన్ని కేంద్రీకరించి ఆలోచించేలా
ప్రతి ఆలోచన విజ్ఞాన భావంతోనే విశ్వాలోచనగా
ఆనాటి విశ్వ భావాలే నాలో మహా ఆలోచనలుగా
ఏ ఆలోచన తెలిపిన ఆనాటి భావాన్నే కలిగించేలా
నేనే విశ్వమై మహా తత్వ భావాలతో ఆలోచిస్తున్నా
No comments:
Post a Comment