Wednesday, June 2, 2010

మేధస్సు విజ్ఞాన కాంతిగా మారినా

మేధస్సు విజ్ఞాన కాంతిగా మారినా ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది
కాలం ఆగినా అన్వేషణకు అంతం లేదని నా మేధస్సు తెలుపుతున్నది
కాలం ఆగే వేళ నేను మరణించినా నా భావాలు ఇంకా అన్వేషణ సాగిస్తాయనే
నా మేధస్సు అంతం కాని విధంగా కాంతి తత్వంతో విశ్వమున నిలిచిపోతుంది

No comments:

Post a Comment