ఒకటి కన్నా ఎక్కువ శిరస్సులుగల ఏ జీవి ఐనా ఆలోచించుటలో ఒకటి కన్నా ఎక్కువ మేధస్సులతో -
ఒకటి కన్నా ఎక్కువ మేధస్సుగల వారికి శిరస్సులు కూడా ఒకటి కన్నా ఎక్కువేనని నా మేధస్బావన -
ఒకే జీవికి ఒకటి కంటే ఎక్కువ శిరస్సులు మేధస్సులు లేదా ఇతర అవయవాలున్నా ఉద్దేశం ఒక్కటే -
ఆ జీవి మనలాగే వీలైనా విధంగా జీవించేలా శరీర దేహాన్ని రక్షించుకుంటూ జీవితాన్ని ఆలోచించేలా -
ఒక వేళ సరైన ఆలోచన విధానం లేకపోతే అవయవాల అమరిక సరిగాలేని విధంగా మతి స్థిమితంతో -
కొన్ని జీవులు మాత్రమే శిరస్సులు ఒకదానికంటే ఎక్కువగా ఉన్నా సాధారణంగా జీవించగలుగుతాయి -
జీవి రూపాలు ఎలా ఎన్ని రకాలుగా ఉన్నా ఆలోచన విధానం ఉత్తేజంగా ఉంటేనే జీవించగలుగుతాయి -
వివిధ రూపాలు గల జీవులకు వివిధ రకాల గుణ భావ స్వభావాలు విచిత్రముగా ఉండవచ్చనే తెలియును -
No comments:
Post a Comment