అందరిలాగే నన్ను అనుకుంటే పొరపాటే
అందరిలాగా నేను జీవించటం లేదు
నా ఆలోచననలు పద్ధతులు అలవాట్లు వేరే
నా విధానమే వివిధ రకాలుగా ఎవరికి తెలియనట్లు
పవిత్రత గల పరిశుద్ధమైన ప్రజ్ఞానముగా నా విధానము
మహా విశ్వ భావాల ఆలోచనలతో విజ్ఞాన స్వభావ తత్వం
ఆత్మజ్ఞాన ఆధ్యాత్మకమైన కార్యాలోచన కారణ అన్వేషణ
విశ్వమున దాగిన సత్య ప్రభావాలు నాలో నిత్యం చలించేలా
కదలికలో కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ నశింపజేసుకోవాలనే
చెబుతూ వెళ్ళితే విశ్వం ఆగేలా ఎన్నో భావాలను విశ్వంలోనే అన్వేషిస్తూ
No comments:
Post a Comment