Tuesday, June 22, 2010

కవి "కవిత"కు కవితలు కలగాలని

కవి "కవిత"కు కవితలు కలగాలని
కథలను కవితలుగా "కవిత"కు కల్పించి
"కవిత"యే కథలన్నీ కవితలుగా కురిపించి
"కవిత" కవయిత్రిగా కాల క్రమేణ కథలో

No comments:

Post a Comment