Wednesday, June 23, 2010

విశ్వాన్ని చూసేలా నా నేత్రాలు

విశ్వాన్ని చూసేలా నా నేత్రాలు ప్రకాశిస్తున్నాయి
నా నేత్రాలలో మెరిసే కాంతులే విశ్వానికి తేజస్సులు
నా నేత్ర కిరణమే సూర్యునిలా విశ్వ ప్రకాశ తత్వము
నా నేత్ర బింభమే చంద్రునిలా విశ్వ కాంతి స్వభావము
నాలో దాగిన మరో నేత్ర తేజస్సే నక్షత్ర కాంతి వర్ణాలుగా

No comments:

Post a Comment