Wednesday, June 23, 2010

ఒక్కొక్క క్షణములో ఒక్కొక్క

ఒక్కొక్క క్షణములో ఒక్కొక్క భావాన్ని తెలుసుకుంటూ తిలకిస్తూ
మరో క్షణంలో మరో భావాన్ని గ్రహిస్తూ స్వభావాన్ని తెలుసుకుంటూ
ఎన్ని భావ స్వభావాలు నాలో ఉన్నాయో ఆనాటి విశ్వ క్షణాల నుండే
ప్రతి క్షణ భావన నాలో కలిగేలా ఆలోచనలు విశ్వ కాల ప్రయాణమే

No comments:

Post a Comment