ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఓ మేఘం ఓ రోజంతా చలనం లేక మార్పు చెందక అలాగే ఆకాశాన నిలిచింది ఆ మేఘ భావాన్ని చూస్తూ అలాగే నేనూ చలించక నాలోనే మౌనమై పోయా మౌనంతో తెలుసుకున్నా విశ్వ వాతావరణాన్ని సామర్థ్యంగా మార్చవలేనని జీవికి హాని లేనివిధంగా విశ్వ ప్రకృతి మరింత ఋతుపవనాలతో కలకలలాడాలి
No comments:
Post a Comment