Wednesday, June 23, 2010

మనసు లేక మాటలేదు

మనసు లేక మాటలేదు మౌనమైనా భావమే తెలియలేదు
తెలియలేక నాలో నేనే లీనమైనా తెలుసుకోవాలనే అన్వేషణ
మరో ధ్యాసలో మరో జీవిగా మర్మ జీవముతో ఆత్మగా గాలించా
రహస్యాల వేద భావాలెన్నో నాలో చేరిపోయి మర్మజీవిగా విశ్వంలో
మనసులేని జీవమే నాలో మౌనమై మహా భావమే మర్మమైనది

No comments:

Post a Comment